Sep 02, 2026, 16:09 IST/
లేడీ అఘోరీ అరెస్ట్
Sep 02, 2026, 16:09 IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని శ్మశానంలో మండుతున్న శవం నుంచి పదార్థాన్ని తీసి రుచిగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో హిందూ మతపెద్దలు ఖండించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అఘోరీని అరెస్ట్ చేసి, ఆమెపై బీఎన్ఎస్ సెక్షన్ 301 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.