చింతకొమ్మదిన్నె - Chinthakommadinne

ఉమ్మడి వరంగల్ జిల్లా
వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
Sep 26, 2026, 07:09 IST/

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

Sep 26, 2026, 07:09 IST
AP: సత్యసాయి జిల్లా, కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో 23వ వార్డుకు చెందిన 20 ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో పార్టీలో చేరాయి. కటిక షేక్ హస్నూ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వీరు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యామని, ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి టీడీపీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కదిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.