జమ్మలమడుగు - Jammalamadugu

మున్సిపల్ చైర్మన్ పదవిపై వైసీపీ వర్గాల్లో ఆసక్తి

మున్సిపల్ చైర్మన్ పదవిపై వైసీపీ వర్గాల్లో ఆసక్తి

వైఎస్సార్‌ కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఓసి కేటాయిస్తే, వైసీపీ తరఫున మిర్చి రాజారెడ్డి ముందు వరుసలో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఎర్రగుంట్ల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారంలో ముందుండే రాజారెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పేద, బడుగు వర్గాల ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకుడిగా ప్రజలు భావిస్తున్నారు. ఆయనకు అవకాశం ఇస్తే ఎర్రగుంట్ల మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు.

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా