Sep 29, 2026, 14:09 IST/
కేంద్ర జలశక్తి మంత్రితో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Sep 29, 2026, 14:09 IST
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమై రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన కీలక విజ్ఞప్తులు చేశారు. తుమ్మిడిహెట్టి నిర్మాణం, పాలమూరు-రంగారెడ్డి (PRLIS), సీతారామ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని ఆయన కోరారు. అలాగే కృష్ణాజలాల వినియోగంపై ప్రాజెక్టుల వద్ద త్వరగా టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కూడా కోరారు.