Oct 12, 2026, 11:10 IST/
ఏపీలో మున్సిపల్ ఛైర్పర్సన్స్ రిజర్వేషన్లు ఖరారు
Oct 12, 2026, 11:10 IST
AP: ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఛైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. మొత్తం 106 స్థానాల్లో ఎస్టీ (జనరల్) 2, ఎస్టీ (మహిళ) 1, ఎస్సీ (జనరల్) 7, ఎస్సీ (మహిళ) 7, బీసీ (జనరల్) 18, బీసీ (మహిళ) 18, మహిళ (జనరల్) 27, అన్ రిజర్వేషన్ 26 స్థానాలు కేటాయించారు.