
శ్రీ వరాహ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు
రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం కుంపిణీపురం గ్రామం శ్రీ వరాహ ఆంజనేయ స్వామి వారి దేవస్థానములో భాద్రపద మాసం సోమవారం అర్చకులు శ్రీ షహపురం రఘునాథ్ ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకం, పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.






























