AP: కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని కడప
వైసీపీ కార్యాలయం సమీపంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జడ్పీటీసీ, MPTC నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ అరెస్టు జరిగినట్లు సమాచారం.