పిఠాపురం - Pithapuram

వరద బాధితులకు కూరగాయల కిట్లు పంపిణీ చేసిన గుండ్ర సుబ్బారావు

వరద బాధితులకు కూరగాయల కిట్లు పంపిణీ చేసిన గుండ్ర సుబ్బారావు

కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా గొల్లప్రోలులోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఎస్‌. వి. ఎస్‌. ఎన్‌. వర్మ ఆధ్వర్యంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ఆర్థిక సహకారంతో వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఇళ్ల చుట్టూ వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్న వారికి ఈ కిట్లను అందించారు. కష్టకాలంలో అండగా ఉంటామని టీడీపీ శ్రేణులు తెలిపారు. స్థానికులు ఈ సహాయాన్ని అభినందించారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా