ఏపీలో కూటమి పార్టీ నేతల కీలక సమావేశం

8చూసినవారు
ఏపీలో కూటమి పార్టీ నేతల కీలక సమావేశం
AP: కూటమి పార్టీల నేతలు సీఎం చంద్రబాబు నాయుడుతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, మాధవ్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల, పల్లా శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. గతంలోనూ కూటమి నేతలు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్