విద్యార్థుల ఫీజు బకాయిలపై కొడాలి నాని ఫైర్

238చూసినవారు
విద్యార్థుల ఫీజు బకాయిలపై కొడాలి నాని ఫైర్
AP: గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.9,600 కోట్లు చెల్లించలేదని, మంత్రి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేయాలని, లేనిపక్షంలో జగన్ నాయకత్వంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్