తాటిపాకలో తేలికపాటి వర్షం

3856చూసినవారు
తాటిపాక ప్రాంతంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి తేలికపాటి వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. దీంతో వాతావరణం చల్లబడగా ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు రైతులు ఈ వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్