ప్రారంభమైన ఎమ్మెల్యే పాదయాత్ర

1చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు శనివారం ఉదయం నల్లజర్ల 'గ్రామం నుంచి స్వరాజ్యం - ప్రజా సంకల్ప పాదయాత్ర'ను ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయనకు మహిళలు హారతులు పట్టి ఆశీస్సులు అందించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ పాదయాత్ర సాయంత్రం 8 గంటలకు ద్వారక తిరుమలలో ముగియనుంది.

సంబంధిత పోస్ట్