జగ్గంపేట - Jaggampet

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా
బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ ఆఫర్లు.. గృహ, వాహన రుణాలపై వడ్డీ రాయితీలు
Oct 23, 2026, 01:10 IST/

బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ ఆఫర్లు.. గృహ, వాహన రుణాలపై వడ్డీ రాయితీలు

Oct 23, 2026, 01:10 IST
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా, పండుగ సీజన్ సందర్భంగా 'బాబ్ కే సంగ్ త్యోహార్ కీ ఉమంగ్' పేరిట ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా గృహ రుణాలపై 7.40 శాతం వడ్డీ రేటును, కార్ లోన్లపై 7.85 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. మహిళలకు, ఉద్యోగులకు ప్రత్యేక వడ్డీ రాయితీలు కల్పిస్తూ, ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేసింది. అలాగే ఎంఎస్ఎంఈలు, పొదుపు ఖాతాలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై కూడా ఆకర్షణీయమైన రాయితీలను కల్పిస్తున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్ పేర్కొన్నారు.