రాజానగరం - Rajanagaram

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా
భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్
Oct 16, 2026, 02:10 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్

భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్

Oct 16, 2026, 02:10 IST
నారాయణపేట జిల్లా మరికల్ మండలం మాద్వార్ గ్రామానికి చెందిన బాలస్వామి పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన భార్య రాములమ్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి లింగయ్య తెలిపారు. దర్యాప్తులో భాగంగా భర్త బాలస్వామికి గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి, ఈ నేపథ్యంలో భర్తను హత్య చేయాలని నిర్ణయించి గత నెల 24 రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. తీవ్ర గాయలైన భర్తను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 25 న మరణించినట్లు తెలిపారు.