పెడన - Pedana

ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నుంచి మేయర్, మున్సిపల్ చైర్మన్ ల పేర్లు ప్రకటన

ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నుంచి మేయర్, మున్సిపల్ చైర్మన్ ల పేర్లు ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో భాగంగా మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ప్రధానంగా విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును జనసేన పార్టీ ఖరారు చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జనసేన నుంచి మున్సిపల్ చైర్మన్ పదవులకు మరో ఇద్దరి పేర్లు ప్రకటించారు. పెడన నుంచి మట్లా శివపావని, తిరువూరు నుంచి పి. మాధవి జనసేన నుంచి ఒరిలో ఉన్నారు.

వీడియోలు


రాజన్న సిరిసిల్ల జిల్లా