
విజయవాడలో పట్టుబడ్డ డ్రగ్స్
విజయవాడలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈగల్, GRP సంయుక్త ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ దొరికాయి. బెంగుళూరు నుంచి విజయవాడకు 110 గ్రాముల MDMA తరలిస్తున్న ఒక యువతిని GRP, ఈగల్ అధికారులు రైల్వే స్టేషన్లో పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.




































