Sep 27, 2026, 16:09 IST/వేములవాడ
వేములవాడ
ముఖ్యమంత్రి సభకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలి రావాలి: అడ్లూరి
Sep 27, 2026, 16:09 IST
ఈనెల 30వ తేదీన సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో మహిళ సోదరిమనులు తరలిరావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరి మెప్మా మహిళలతో సమావేశం నిర్వహించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కంకణం కట్టున్నారని పెద్ద సంఖ్యలో మహిళాలు పాల్గొని సభను విజయవంతం చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, డిసిసి అధ్యక్షులు సింగితం శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.