ఘంటశాల మండలం - Ghantasala Mandal

రాజన్న సిరిసిల్ల జిల్లా
Sep 12, 2026, 10:09 IST/

ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ఊరుకోవాలా?: తలసాని శ్రీనివాస్

Sep 12, 2026, 10:09 IST
TG: శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ.. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన 'మాక్ అసెంబ్లీ'లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. సీఎం రేవంత్ రెడ్డి పాత్రను పోషించి సభ నడిపారు. ఈ సందర్భంగా కొండా సురేఖ వ్యాఖ్యలపై సెటైర్ వేస్తూ.. "క్యాబినెట్‌లో ఇంతమంది ఉండగా కొండా సురేఖ బిడ్డ నా గురించి మాట్లాడితే ఊరుకోవాలా?.. అందుకే ఢిల్లీలో 3 రోజులు ఉండి తొక్కి వచ్చాను" అని సీఎం పాత్రలో తలసాని వ్యాఖ్యానించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతారెడ్డి అంటే గౌరవం ఉందని, అయితే ఈ ప్రశ్నలు అడుగుతారని వారిని సస్పెండ్ చేశానని ఆయన తెలిపారు.