Sep 19, 2026, 08:09 ISTనూజివీడులో భారీ వర్షంSep 19, 2026, 08:09 ISTనూజివీడు పట్టణంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రత అధికంగా ఉన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించి వర్షం కురిసింది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.స్టోరీ మొత్తం చదవండి
Sep 21, 2026, 16:09 IST/సోనియా గాంధీ పౌరసత్వం కేసులో దర్యాప్తునకు ఆదేశాలుSep 21, 2026, 16:09 ISTఢిల్లీ కోర్టు సోనియా గాంధీకి షాక్ ఇచ్చింది. పౌరసత్వం కేసులో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే ఎన్నికల జాబితాలో సోనియా పేరు ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.