Sep 28, 2026, 17:09 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు
Sep 28, 2026, 17:09 IST
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లను రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఆహారం, పారిశుధ్యం, హాజరు, వసతులను పరిశీలించాలన్నారు. డ్యాష్బోర్డ్, ఇంటిగ్రేటెడ్ పోర్టల్ను నిరంతరం అప్డేట్ చేయాలని, దసరా నాటికి రెండు జతల యూనిఫారాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.