
సినిమాటిక్ స్టైల్లో వ్యాపారిపై దాడి.. రూ.40 లక్షల దోపిడీ (వీడియో)
మహారాష్ట్రలోని కళ్యాణ్ వెస్ట్ ఆగ్రా రోడ్లో మంగళవారం నాడు సినిమా తరహాలో దోపిడీ చోటుచేసుకుంది. వ్యాపారి ఫరూఖ్ ఇస్మాయిల్ రూ.40 లక్షల నగదు ఉన్న బ్యాగ్తో బైక్పై వెళ్తుండగా, నలుగురు దుండగులు అతని బైక్ను తన్ని కిందపడేశారు. అనంతరం అతనిపై దాడి చేసి నగదు బ్యాగ్తో పరారయ్యారు. ఈ దారుణ ఘటన అంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది.





























