Sep 15, 2026, 17:09 IST/ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం
శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్లో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
Sep 15, 2026, 17:09 IST
ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్లో మంగళవారం ఇంజినీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇంజినీరింగ్ రంగం ప్రాధాన్యత, సాంకేతిక అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర, దేశ అభివృద్ధిలో వారి సేవలపై అవగాహన కల్పించారు. ఇంజినీరింగ్ రంగంలో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు భవిష్యత్తులో సృజనాత్మక ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు.