Sep 17, 2026, 17:09 IST/శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి
బప్పా, వచ్చే ఏడాది మళ్లీ రావాలి! చిన్నారి ఆవేదన
Sep 17, 2026, 17:09 IST
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లిలో గురువారం వినాయక నిమజ్జనానికి బయలుదేరే సమయంలో, ఒక చిన్నారి తన ప్రేమను వ్యక్తపరుస్తూ, "బప్పా… వచ్చే ఏడాది మళ్లీ రావాలి!" అని వినాయకుడిని ఆప్యాయంగా వీడ్కోలు పలికింది. ఈ అపురూపమైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.