Sep 15, 2026, 13:09 IST/
చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
Sep 15, 2026, 13:09 IST
TG: రాష్ట్రంలో చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రేపు(బుధవారం) సాయంత్రం 5 వరకు పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఈ మేరకు ఒక్క రోజు ఛాన్స్ ఇచ్చింది. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.