Sep 27, 2026, 07:09 IST/
నేపాల్లో భారీగా మంచు వర్షం.. 10 మంది గల్లంతు
Sep 27, 2026, 07:09 IST
నేపాల్లోని టిబెట్ సరిహద్దుల్లో ఉన్న హిమ్లుంగ్ హిమాల్ పర్వతంపై భారీగా మంచు వర్షం కురిసింది. ఈ క్రమంలో అక్కడి బేస్ క్యాంప్పై మంచుచరియలు విరిగిపడటంతో టెంట్లు కొట్టుకుపోయి 10 మంది గల్లంతయ్యారు. వీరిలో 8 మంది క్లైంబర్లు, ఇద్దరు కిచెన్ స్టాఫ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నేపాల్లో సంభవించిన వరదల్లో 1,450 మంది మరణించగా, 5,200 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.