Sep 27, 2026, 17:09 IST/ఎల్బీనగర్
ఎల్బీనగర్
ఫణిగిరి కాలనీలో ఘనంగా వినాయక లడ్డూ వేలం
Sep 27, 2026, 17:09 IST
ఫణిగిరి కాలనీలో ఘనంగా వినాయక లడ్డూ వేలం ఫణిగిరి కాలనీలో బాల్ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. శోభాయాత్ర సందర్భంగా జరిగిన లడ్డూ వేలంలో భూసన్ శ్రీలత, సృజన, వర్షిత్ కలిసి రూ. 14, 500కు లడ్డూను దక్కించుకున్నారు. గత పదేళ్లుగా వేడుకలు నిర్వహిస్తున్నామని, 10వ వార్షికోత్సవంలో లడ్డూ దక్కించుకోవడం ఆనందంగా ఉందని భూసన్ వర్షిత్ తెలిపారు.