ఎంతవరకైనా పోరాడదాం: జగన్‌

1చూసినవారు
ఎంతవరకైనా పోరాడదాం: జగన్‌
ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా పోలీసులను ఉపయోగించుకుని హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నవారే ఇలా వ్యవహరించడం ఎక్కడా చూడలేదన్నారు. హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఆధారాలను సేకరించాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంతవరకైనా పోరాటం చేద్దామని తాడేపల్లిలో పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్