లిక్కర్ స్కామ్.. జగన్‌ను అరెస్ట్ చేయనున్నారా?

10చూసినవారు
లిక్కర్ స్కామ్.. జగన్‌ను అరెస్ట్ చేయనున్నారా?
AP: మద్యం కుంభకోణం కేసులో మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ వాంగ్మూలంలో వైసీపీ అధినేత జగన్ అంతిమ లబ్ధిదారు అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఒక్కో మద్యం కేసుపై కనీసం రూ.300 వసూలు చేసి పలువురు నేతలు పంచుకుని.. చివరకు జగన్‌కు చేరవేసేవారని సత్యప్రసాద్ పేర్కొన్నట్లు సమాచారం. అయితే వాంగ్మూలంలో ఉన్నవి ఆరోపణలు మాత్రమే. అవి కోర్టులో నిరూపితం కావాల్సి ఉంది. ఈ వాంగ్మూలంతో జగన్‌ను కేసులో ఇరికించి అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై రాజకీయంగా చర్చ మొదలైంది.

సంబంధిత పోస్ట్