LIVE: ఎన్టీఆర్‌ భవన్‌లో లీడర్‌షిప్‌ ట్రైనింగ్ కాంక్లేవ్

5133చూసినవారు
LIVE: ఎన్టీఆర్‌ భవన్‌లో లీడర్‌షిప్‌ ట్రైనింగ్ కాంక్లేవ్
AP: అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ చేరుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఇవాళ, రేపు టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ఉండనున్నాయి. ఈ సందర్భంగా లీడర్‌షిప్‌ ట్రైనింగ్ కాంక్లేవ్‌కు చంద్రబాబు, లోకేశ్‌ హాజరయ్యారు. పైన ఉన్న ప్లే బటన్‌పై క్లిక్ చేసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.

సంబంధిత పోస్ట్