LIVE: టీడీపీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం

6589చూసినవారు
LIVE: టీడీపీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం
AP: అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఎమ్మెల్యేలు గౌతు శిరీష, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తంగిరాల సౌమ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్సీపై గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, వైసీపీ నేతల కుట్రలు ఆగడం లేదని మండిపడ్డారు. పైన ఉన్న ప్లే బటన్‌పై క్లిక్ చేసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.

సంబంధిత పోస్ట్