AP: మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం మచిలీపట్నంలో
వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో
వైసీపీ నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల
ఎన్నికలు, రాజకీయ భవిష్యత్తు కార్యచరణపై చర్చిస్తున్నారు. పైన ఉన్న ప్లే బటన్పై క్లిక్ చేసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.