స్థానిక సంస్థల ఎన్నికలు.. అందరి చూపు ఆ వార్డుపైనే!

13చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికలు.. అందరి చూపు ఆ వార్డుపైనే!
ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ పులివెందుల మున్సిపాలిటీలోని 15వ వార్డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక్కడే ఓటు వేయనుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానం నుంచి వైఎస్సార్సీపీ తరఫున మాజీ మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, టీడీపీ తరఫున పెద్దింటి శివ, అలాగే స్వతంత్ర అభ్యర్థులు బండిబోయిన కమలనాథ్, కొత్తరెడ్డి మల్లికార్జున్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇవాళ జగన్ పులివెందులలో పర్యటించనున్న నేపథ్యంలో, ఎవరి విజయం ఖాయమనే ఉత్కంఠ నియోజకవర్గంలో నెలకొంది.

సంబంధిత పోస్ట్