స్థానిక ఎన్నికలు.. అక్టోబర్‌లో నోటిఫికేషన్!

31చూసినవారు
స్థానిక ఎన్నికలు.. అక్టోబర్‌లో నోటిఫికేషన్!
AP: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 58 మున్సిపాలిటీలు, విజయనగరం కార్పొరేషన్‌లో పోలింగ్ స్టేషన్ల జాబితా ఖరారు చేసింది. మంగళవారం మరో 41 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29న పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రచురించనుంది. అక్టోబర్ 3 లేదా 4వ తేదీల్లో సుమారు 100 స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సుంది.

సంబంధిత పోస్ట్