AP: స్థానిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా, కావలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక
టీడీపీ ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అనుచరులు, పోలీసులు కలిసి గ్రామస్థులను, వృద్ధులను, మహిళలను భయభ్రాంతులకు గురిచేశారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్పై పోలీసులు దాడి చేయించారని, గ్రామస్థులను నెట్టివేస్తూ దురుసుగా ప్రవర్తించారని స్థానికులు వాపోతున్నారు.