స్థానిక ఎన్నికలు వాయిదా: జగన్

44చూసినవారు
స్థానిక ఎన్నికలు వాయిదా: జగన్
AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీని వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా, గతంలో తాము ఇచ్చిన జీఓను కోర్టు కొట్టేసినా, అంతకంటే ఎక్కువ పదవులు బీసీలకు ఇచ్చామని జగన్ గుర్తుచేశారు. తెలంగాణలోనూ బీసీ రిజర్వేషన్లు కొట్టేయడంతో, ఇక్కడ కూడా అదే జరుగుతుందని తెలిసినా చంద్రబాబు డ్రామా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికలు సాఫీగా జరుగుతాయని తాను అనుకోవడం లేదని జగన్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్