ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో,
టీడీపీ అధిష్టానం తమకు కేటాయించిన 7 కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో చిత్తూరు నుంచి కటారి హేమలత, కడప నుంచి డా. నెల్లటూరి సువర్ణ, కర్నూలు నుంచి విజయ ప్రత్యూష, తిరుపతి నుంచి మన్నెం శ్రీనివాస ప్రసాద్, విశాఖపట్నం నుంచి డా. ముక్క శ్రావణి, నెల్లూరు నుంచి పోలబోయిన రూప్ కుమార్, విజయనగరం నుంచి అవనపు భార్గవిలను అభ్యర్థులుగా
టీడీపీ పార్టీ ఎంపిక చేసింది.