రాప్తాడు బాలిక ఆరోగ్యంపై లోకేశ్ అప్డేట్

1చూసినవారు
రాప్తాడు బాలిక ఆరోగ్యంపై లోకేశ్ అప్డేట్
ఏపీలోని రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం మెరుగుపడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బాలికకు డ్రెస్సింగ్ మార్చడంతో పాటు పాక్షికంగా కుట్లు తొలగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను పీడియాట్రిక్ ఐసీయూకు తరలించి, దగ్గు సమస్యను వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. బాలిక త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్