ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


మోటరోలా రేజర్ స్వరోవ్‌స్కీ ఎడిషన్.. క్రిస్టల్స్‌తో మెరిసే ఫోల్డబుల్ ఫోన్
Sep 07, 2026, 04:09 IST/

మోటరోలా రేజర్ స్వరోవ్‌స్కీ ఎడిషన్.. క్రిస్టల్స్‌తో మెరిసే ఫోల్డబుల్ ఫోన్

Sep 07, 2026, 04:09 IST
మోటరోలా (Motorola) సంస్థ స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌తో కూడిన మోటరోలా రేజర్ (Motorola Razr with Crystals by Swarovski) అనే కొత్త స్పెషల్ ఎడిషన్ ఫోల్డబుల్ ఫోన్‌ను 'బ్రిలియంట్ కలెక్షన్' లో భాగంగా విడుదల చేసింది. ఫ్యాషన్, లగ్జరీ డిజైన్‌పై దృష్టి సారించిన ఈ ఫోన్‌లో పాంటోన్ మీటియోరైట్ డార్క్ కలర్, 35 స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్, హింజ్‌లో 32-ఫేసెట్ క్రిస్టల్ అమర్చారు. 6.96 అంగుళాల FlexView FHD+ pOLED LTPO డిస్‌ప్లే, 3.63 అంగుళాల బయటి QuickView pOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 7450X ప్రాసెసర్, 50MP డ్యూయల్ కెమెరా, 4,800mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.