AP: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఆదినారాయణరెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తన సోదరుడి కుమారుడికి జడ్పీ ఛైర్మన్ ఇవ్వలేదని మనస్తాపంతో రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదినారాయణరెడ్డితో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. పదవికి రాజీనామా చేయొద్దంటూ ఆదినారాయణరెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.