జనసేన నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు (వీడియో)

4చూసినవారు
AP: కావలిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని 33వ వార్డు నుంచి పలువురు జనసేన కార్యకర్తలు వైయస్ఆర్ సీపీలో చేరారు. ప్రతాప్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇతర వార్డుల నుంచి కూడా చేరికలకు ప్రతిపాదనలు వస్తున్నాయని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్