టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు

1చూసినవారు
టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు
AP: స్థానిక ఎన్నికల ముందు పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కురుపాం మండలం దిగువమండ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ మూటక లక్ష్మయ్యతో పాటు 50 కుటుంబాలు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సమక్షంలో వైసీపీలో చేరారు. పుష్పశ్రీవాణి అందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి భారీగా వలసలు వైసీపీ గెలుపుపై స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్