టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు (వీడియో)

3చూసినవారు
AP: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా పెద్దపాడు గ్రామానికి చెందిన సుమారు 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి అధికార వైయస్‌ఆర్‌సీపీలో చేరాయి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ధర్మాన రామ్ మనోహర్, పలువురు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్