సర్పంచ్ బరిలో ఎంబీఏ విద్యార్థిని (వీడియో)

34చూసినవారు
AP: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం దంగేరు సర్పంచ్ ఎన్నికల్లో ఎంబీఏ పూర్తి చేసిన గెద్దాడ గీతా స్రవంతి పోటీ ఆసక్తికరంగా మారింది. తండ్రి కోరిక మేరకు ఎన్నికల బరిలోకి దిగిన ఆమె.. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ ఓటర్ల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్