డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి లోకేష్ భేటీ

41చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి లోకేష్ భేటీ
AP: విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మంత్రి నారా లోకేశ్ గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, ఇన్వెస్టర్ల వివరాలను పవన్ కల్యాణ్‌కు లోకేశ్ వివరించారు. పెట్టుబడుల ఆకర్షణకు చొరవ చూపుతున్న లోకేశ్‌ను డిప్యూటీ సీఎం అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్