దిల్లీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా
లోకేశ్, స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో
ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్తో సమావేశమయ్యారు. తిరుపతిలో వివో మొబైల్స్ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని
లోకేశ్ విజ్ఞప్తి చేశారు. వివో, దాని అనుబంధ సంస్థల కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి ఒక ‘సప్లై చైన్ సమావేశాన్ని’ నిర్వహించాలని సూచించారు.