ఆర్టీసీ సిబ్బందితో కలిసి టిఫిన్ చేసిన మంత్రి మండిపల్లి

3755చూసినవారు
AP: అన్నవరం ఆర్టీసీ క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి మండిపల్లి, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి తమతో కలిసి అల్పాహారం చేయడంతో ఆర్టీసీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్