నేడు ఎల్బీనగర్‌లో మంత్రి పొంగులేటి పర్యటన

0చూసినవారు
నేడు ఎల్బీనగర్‌లో మంత్రి పొంగులేటి పర్యటన
TG: నేడు ఎల్బీనగర్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 9 వేల కుటుంబాలకు భూహక్కు పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరగనుంది. భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారి కలలను నెరవేర్చేందుకు ఈ పట్టాల పంపిణీ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్