AP: మాజీ సీఎం
జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపల్లె నియోజకవర్గానికి చెందిన
వైసీపీ నాయకుడు మోపిదేవి శ్రీనివాసరావును పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం పార్టీలో కలకలం రేపింది. కాగా ఇప్పటికే మజ్జి శ్రీనివాస్ సన్నిహితులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.