AP: మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి సారించనున్నారు. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం, నవంబర్ 3న పోలింగ్ జరగనుంది, నవంబర్ 5న
ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల
నోటిఫికేషన్ ఈ నెల 19న విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 23 చివరి తేదీ కాగా, ఉపసంహరణకు అక్టోబర్ 27 వరకు గడువు ఉంది. గ్రామీణ స్థానిక పాలనకు కీలకమైన ఈ
ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య పోటీని మరింత పెంచనున్నాయి.