MPTC, ZPTC ఎన్నికలు.. ఓటు ఎలా వేయాలంటే?

71చూసినవారు
MPTC, ZPTC ఎన్నికలు.. ఓటు ఎలా వేయాలంటే?
AP: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉ.7 గంటల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం కానుంది. 7,767 MPTC, 582 ZPTC స్థానాల్లో 2.61 కోట్ల మంది ఓటర్లున్నారు. 31,460 కేంద్రాల్లో 2.52 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. MPTCకి గులాబీ, ZPTCకి తెలుపు రంగు బ్యాలెట్ ఇస్తారు. ప్రతి ఓటరు 2 ఓట్లు వేయాలి. అభ్యర్థి గుర్తుపై స్టాంప్ వేసి, బ్యాలెట్‌ను జాగ్రత్తగా మడిచి బాక్సులో వేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్